డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌ను కలవడం లేదని చెప్పారు. ఒక కార్యక్రమం కోసం ముంబై వెళ్తున్నట్లు తెలిపారు.
ఈ రాత్రికి మళ్లీ బెంగళూర్ తిరిగి వస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలను తోసిపుచ్చారు.