డీఆర్‌గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ

డీఆర్‌గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ

SKLM: రెవెన్యూ అధికారిగా మారళ్ళ వెంకటేశ్వరరావు సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. అనంతరం విధులు బాధ్యతగా నిర్వహించాలని అన్నారు.