VIDEO: ఘనంగా దత్త జయంతి వేడుకలు
SRD: ఖేడ్ మండలం పరిధి చాప్ట కే శివారులోని శ్రీ సీమ ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం దత్త జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్గాం గజేంద్ర ఆశ్రమ జ్ఞానేశ్వర్ మహారాజ్ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిన మార్గశిర మాసం పౌర్ణమి దత్తాత్రి జయంతి జయంతి సందర్భంగా గురుదత్త స్వామికి అభిషేకం, మంగళ హారతి చేశారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదానం ప్రసాదం వితరణ చేశారు.