వేణుగేపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాలు

వేణుగేపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాలు

VZM: మార్గశిర ఏకాదశి సందర్భంగా సోమవారం బొబ్బిలిలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగేపాల స్వామి వారి ఆలయంలో ప్రత్యక పూజా కార్యక్రమాలు నిరరహించనున్నట్లు ఆలయ అదికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉ. 6:30 గంటలకు స్వామి వారికి తిరుమంజనం (అభిషేకం) పూజా కార్యక్రమం, సాయంత్రం 7:30 కు బేడాసేవ ఉత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు.