నకిలీ డాక్టర్లు అరెస్ట్

నకిలీ డాక్టర్లు అరెస్ట్

WGL: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఇవాళ వరంగల్‌లో అర్హత లేని క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహించి, ఇద్దరు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసింది. కాశిబుగ్గ తిలక్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి LIC ఏజెంట్‌గా పనిచేస్తూ, డాక్టర్‌గా పోస్టర్లు అంటించి, ఆర్ఎంపీ జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకుంటూ రోగులను మోసం చేసినట్లు కౌన్సిల్ సభ్యుడు డా. వి. నరేశ్ కుమార్ వెల్లడించారు.