పోలికేపాడు లో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

పోలికేపాడు లో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

WNP: గోపాలపేట మండలం పోలికే పాడు గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడే బిల్లుల విడుదలకు సంబంధించిన విషయాన్ని తెలుసుకున్నారు. గ్రామంలో మంజూరైన 35 ఇళ్లలో 34 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు తదుపరి దశలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు.