చిత్రపటం గీసినందుకు బహుకరణ అందించారు

కరీంనగర్: పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పివి నరసింహారావు, తుక్కా రావుల చిత్రపటాలను కరీంనగర్ లో డాక్టర్ గిరిధర్ రావు, చంద్ర ప్రభాకర్, అలాగే ప్రకాష్ హొల్లా శుక్రవారం బహూకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె రామకృష్ణ మాట్లాడుతూ... చిత్రపటాలను అందించిన వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.