VIDEO: సప్లై ఛానల్‌లో పేరుకుపోయిన వ్యర్ధాలు

VIDEO: సప్లై ఛానల్‌లో పేరుకుపోయిన వ్యర్ధాలు

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని సప్లై ఛానల్ వ్యర్థాలతో పేరుకుపోయింది. తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రుల్లో దోమల సంచారం అధికంగా ఉందని వాపోయారు. కాలువను శుభ్రం చేయించాలని అధికారులను కోరుతున్నారు. గత ప్రభుత్వం చెత్తా చెదారాన్ని సప్లై ఛానల్‌లో వేయకుండా కొంత దూరం ఫెన్సింగ్ వేసి ఆపారు.