నేడు తొర్రూరులో పర్యటచునున్న ఎమ్మెల్యే

నేడు తొర్రూరులో పర్యటచునున్న ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో ఇవాళ పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు మహిళా సంఘాల మీటింగ్ లో పాల్గొంటారు. 2:00 గంటలకు 1వ వార్డులోని అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేయనున్నారు. 3:00 గంటలకు ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ మీటింగ్‌లో పాల్గొంటారు.