VIDEO: బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు....

VIDEO: బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు....

VKB: వికారాబాద్ నుండి తాండూర్ వెళ్లాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నిత్యం సాయంత్రం ఆరు దాటింది అంటే వికారాబాద్ నుండి తాండూర్ వెళ్లడానికి దాదాపు 3గంటల వరకు ఒక్కటంటే ఒక్క బస్సు కూడా లేకపోవడం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సకాలంలో బస్సులు నడపాలని వేడుకుంటున్నారు.