29‌ మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

29‌ మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

AKP: ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన 29 మందికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స తీసుకున్న 29 మందికి రూ.14.29 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.