4.1 కిలోల గంజాయి పట్టివేత..!

4.1 కిలోల గంజాయి పట్టివేత..!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల ఆపరేషన్‌లో 4.1 కిలోల ఎండు గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారుగా రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ గంజాయిని నాగపూర్ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు వారిపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. చట్టం పరంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.