VIDEO: ఫ్లైఓవర్‌పై భయానక ప్రమాదం!

VIDEO: ఫ్లైఓవర్‌పై భయానక ప్రమాదం!

కేరళలో నిర్మాణం పూర్తికాకముందే ఫ్లైఓవర్‌పైకి వెళ్లిన కారు మధ్యలో ఉన్న గ్యాప్‌లో చిక్కుకుంది. కాసేపు గాలిలో కారు వేలాడింది. స్థానికుల సహాయంతో కారులో ఉన్నవారిని రక్షించారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.