విద్యార్థులకు టీబీ వ్యాధిపై అవగాహన

విద్యార్థులకు టీబీ వ్యాధిపై అవగాహన

KMM: కల్లూరు గురుకుల పాఠశాల, ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు టీబీ వ్యాధిపై వైద్యులు వినీత్ గురువారం అవగాహన కల్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించి, తేమడ నమూనాలను సేకరించారు. టీబీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కనకదుర్గ, బి. వేణుగోపాల్, జి.రామారావు, వై.సురేష్ పాల్గొన్నారు.