VIDEO: 'జిల్లాలో ఎండల తీవ్రత అధికమవుతుంది'

VIDEO: 'జిల్లాలో ఎండల తీవ్రత అధికమవుతుంది'

WNP: గతంలో ఎన్నడూ లేనివిధంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని జిల్లా సీపీవో హరికృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధిక మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికమవుతాయని ప్రజలు తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని అన్నారు.