హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సచివాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించిన మంత్రి రాజనర్సింహ
★ సికింద్రాబాద్ 'సృష్టి' కేసులో రూ.29.76 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
★ మధురానగర్ PS పరిధిలో గర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి.. వ్యక్తి మృతి
★ గచ్చిబౌలిలో గంజాయి సాగు చేస్తున్న యూపీకి చెందిన వాచ్‌మెన్ అరెస్ట్