ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య

ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య

KNR: ట్రైన్ కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంట రైల్వే స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇల్లందకుంటకు చెందిన మొగిలి-రాజేశ్వరి దంపతుల కుమారుడు ఐలేష్ (25) సికింద్రాబాద్ వెళ్తున్న ఇంటర్ సిటీ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.