సీఐ బదిలీ.. నూతన సీఐ‌గా శ్రీలత

సీఐ బదిలీ.. నూతన సీఐ‌గా శ్రీలత

KNR: మల్టీ జోన్-1 పరిధిలో పలువురు పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ బదిలీలో భాగంగా మానకొండూరు సీఐ బి. సంజీవ్ బదిలీ అయ్యారు. పరిపాలనా కారణాలతో ఆయనను బదిలీ చేస్తూ.. ఐజీపీ ఎస్. చంద్రశేఖర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సంజీవ్ స్థానంలో కొత్త సీఐగా రామగుండం కమిషనరేట్లోని శ్రీరాంపూర్ సర్కిల్లో పనిచేస్తున్న పి.శ్రీలతను నియమించారు.