నేటి నుంచి 'భారత్ పర్వ్' ఉత్సవాలు ప్రారంభం

నేటి నుంచి 'భారత్ పర్వ్' ఉత్సవాలు ప్రారంభం

గుజరాత్‌లోని ఏక్తా నగర్(కేవాడియా)లో ఇవాళ్టి నుంచి 'భారత్ పర్వ్' ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి ఈనెల 15 వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (OCT 31), బిర్సా ముండా జయంతి (NOV 15) సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ పర్వ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఫుడ్ స్టాల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.