VIDEO: పరకాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
HNK: పరకాల మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నుకోబడిన 21 మంది కౌన్సిలర్లతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే 5వ వార్డ్‌కు చెందిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్ గొడుగు రజిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఏలాంటి అవాంఛానీయ ఘటనలో చోటు చేసుకుండా ప్రశాంతంగా కొనసాగింది.