లీజు ప్రాతిపదికన రైతులకు నష్టపరిహారం

లీజు ప్రాతిపదికన రైతులకు నష్టపరిహారం

NDL: ఏకోరను సంస్థ ఆధ్వర్యంలో (విండ్ పవర్) గాలిమరలు ఏర్పాటుకు సంబంధించి భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు లీజు ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో నరసింహులు అన్నారు. బుధవారం బేతంచెర్లలో తహసీల్దార్ నాగమణి ఆధ్వర్యంలో బేతంచెర్ల, కొలుముల పల్లె, రంగాపురం గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు.