సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన

సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన

కోనసీమ: జిల్లాలోని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం చేపట్టిన ఫ్రైడే-డ్రైడే కార్యక్రమంలో భాగంగా పీ కొట్టం పరిధిలోని సంగవాకలో  వైద్య సిబ్బంది శుక్రవారం వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన నిర్వహించారు. నీటి నిల్వలు ఉండే ప్రాంతాలను శుభ్రం చేశారు. ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని సూచించారు, ప్రజలకు పలు జాగ్రత్తలను పాటించాలన్నారు.