నరసన్నపేటలో రక్తదాన శిబిరం

నరసన్నపేటలో రక్తదాన శిబిరం

SKLM: నరసన్నపేటలో రైతే రాజు ఎరువులు విత్తనాలు షాపు వద్ద జియోలైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం స్థానిక మోక్ష బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో నిర్వహించారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకి మంచి ప్రజాదరణ లభించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు స్వచ్చంధంగా పాల్గొని 25 మంది రక్త ధానం చేశారు.