'వాకింగ్ చేస్తూ అభివృద్ధి పనులు పరిశీలన'

NLG: మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఉదయం వాకింగ్ చేస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులను MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. టౌన్ పోర్షన్ లో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఎన్ని ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేస్తున్నారు. ఈ వెడల్పు భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందా లేదా అనే విషయాలపై ఆరా తీశారు.