పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

SDPT: ఎరువుల ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు.