VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు దగ్ధం

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు దగ్ధం

PPM: పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉదయం ఆంధ్రా-ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.