నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

KMM: నకిలీ విత్తనాలు అమ్మే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు, వ్యవసాయ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. క్లస్టర్ పరిధిలో మిర్చి క్లస్టర్ ఎన్ని ఉన్నాయో పరిశీలించి తనిఖీ చేయాలని, నర్సరీ అనుమతి ఉందా, నిబంధనలు పాటిస్తున్నారా వంటివి గమనించాలని సూచించారు.