VIDEO: రెండో రోజు కొనసాగుతున్న మన్యం బంద్

VIDEO: రెండో రోజు కొనసాగుతున్న మన్యం బంద్

అల్లూరి: డుంబ్రిగూడ మండలం కించుమండలో శనివారం రాష్ట్ర మన్యం బంద్ రెండవ రోజు కొనసాగుతుంది. స్థానిక గిరిజనులు, డీఎస్సీ అభ్యర్థులు, పలు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వచ్చి పోయే వాహనాలను నిలిపివేశారు. రహదారిపై పడుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీవో నెంబర్ -3 పునర్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.