చర్లలో ఈనెల 26 నుంచి 30వ తేదీ పవర్ కట్

చర్లలో ఈనెల 26 నుంచి 30వ తేదీ పవర్ కట్

BDK: చర్ల విద్యుత్ ఉపకేంద్రంలో 5MVA అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు జరుగుతున్నందున ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చర్ల విద్యుత్ ఉపకేంద్రంలోని అన్ని ఫీడర్ల పరిధిలో కరెంట్ ఉండదని అన్నారు.