రాష్ట్రస్థాయి పోటీల్లో రైల్వే ఉద్యోగి ప్రతిభ

రాష్ట్రస్థాయి పోటీల్లో రైల్వే ఉద్యోగి ప్రతిభ

ATP: రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగి ప్రతిభ కనబరిచాడు. 800 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలలో రైల్వే ఉద్యోగి కృష్ణ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించాడు. గురువారం రైల్వే ఉద్యోగికి తోటి ఉద్యోగులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.