VIDEO: 300 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

CTR: పుంగనూరు పట్టణంలో బీజేపీ పార్టీ బుధవారం 300 అడుగుల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక బసవరాజ ప్రభుత్వ కళాశాల నుండి గోకుల్ సర్కిల్ వరకు కొనసాగింది.స్వాతంత్య్ర సేవా వారోత్సవాల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని పార్టీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు పిలుపునిచ్చారు.