VIDEO: బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభ
HYD: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ BC జాక్ ఆధ్వర్యంలో బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో BC జాక్ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్పంచ్ స్థానాల నుంచి బీసీలను దూరం పెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు.