శానిటేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎంపీడీవో

శానిటేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎంపీడీవో

AKP: గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీ కార్యదర్శులను కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. ఇవాళ బీకె పల్లిలో 'పారిశుధ్యం-పరిశుభ్రత' కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పారిశుధ్య కార్మికుల ద్వారా చెత్తను సంపద కేంద్రానికి తరలించారు. ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు.