తెలంగాణ AICC కార్యదర్శిగా సచిన్ సావంత్

తెలంగాణ AICC కార్యదర్శిగా సచిన్ సావంత్

TG: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కార్యదర్శిగా మహారాష్ట్రకు చెందిన సచిన్ సావంత్ నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌కు సహాయకుడిగా ఆయన పార్టీకి సేవలందించనున్నారు. ఈ మేరకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కార్యదర్శులను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.