VIDEO: చలివేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు

VIDEO: చలివేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు

NLR: కోవూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం వద్ద కోవూరు పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల ఎంపీడీవో శ్రీహరి, సీఐ సుధాకర్ రెడ్డి, కూటమి నాయకులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఎండలు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.