ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలి: మంత్రి

ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలి: మంత్రి

WGL: మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాన్ని దరఖాస్తుదారులు సులభంగా తెలుసుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.