ధర్మవరంలో దారుణ హత్య

ధర్మవరంలో దారుణ హత్య

ATP: ధర్మవరంలో ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. వైఎస్ఆర్ కాలనీకి చెందిన మలాన్ భాషని అతని బావమరిది రామచంద్ర హత్య చేసాడు. మలాన్ భాష తన భార్య వేరే యువకుడితో సన్నిహతంగా ఉందని అనుమానించాడు. దీంతో రామచంద్ర తన స్నేహితులతో కలిసి పూల కుండీతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రామచంద్ర, అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు.