ప్రోటోకాల్ ని పాటించాలి: కలెక్టర్ రాజర్షి షా

ప్రోటోకాల్ ని పాటించాలి: కలెక్టర్ రాజర్షి షా

ADB: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 6న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణ వద్ద అధికారులు, నాయకులు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.