కొండామారిపల్లిలో 'బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ'

కొండామారిపల్లిలో 'బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ'

అన్నమయ్య: అధికారం లేకపోయినా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమమే తన అభిమానంగా భావించి సేవలందిస్తున్నాడని మదనపల్లె వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. గురువారం మండలంలోని కొండామారిపల్లిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులతో కలిసి చేపట్టారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు.