విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా బొమ్మకల్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కరెంట్ ఉండదని KNR రూరల్ ఏఈ/ఓపీ రఘు ఒక ప్రకటనలో తెలిపారు. సిరిపురం కాలనీ, రాజ్వీ చమన్, సిటిజన్ కాలనీ, ప్రియదర్శిని కాలనీ, కృష్ణానగర్ కాలనీ, ఆటోనగర్, ధర్మనగర్, బైపాస్ రోడ్డు, బొమ్మకల్, గుంటూరుపల్లి, దుర్షేడ్, గోపాల్పూర్ ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.