'అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు'

'అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు'

BDK: ఇల్లందు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి BRS నాయకులను పోలీస్ స్టేషన్‌లో ఇవాళ ఉంచారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ దిండిగల రాజేందర్, ఉద్యమకారులు సిలివెరి సత్యనారాయణ, ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జబ్బర్,Jk. శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. వారు మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అన్నారు.