స్వదేశీ స్వయం ఉపాధి దిశగా యువత
JGL: స్వదేశీ స్వయం ఉపాధి దిశగా జగిత్యాల యువత నడుస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన యువకులు (ZIPCK) జిపిక్ అనే ఆన్‌లైన్ యాప్‌ని ఇండియాలో మొదటి ఫుడ్ గ్రోసరీ, ఈ కామర్స్ 3 in 1 ప్లాట్ఫారం యాప్స్ ప్రారంభించిన సందర్భంగా లక్కీ డ్రా ప్రారంభోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు.