నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ అడ్లూరు, వల్లాల గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ బీ.చంద్రశేఖర్ 
★ దేవరకొండ నియోజకవర్గంలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే బాలునాయక్
★ చిట్యాల నూతన మున్సిపల్ కమిషనర్‌గా రంజిత్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
★ నల్గొండలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం