ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులు

ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో కురుస్తున్న చిరుజల్లులు

MDCL: ఉప్పల్, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలలో ఉదయం నుంచి మోస్తారు చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి వాతావరణం మెఘావృతమై ఉండటం, వాతావరణంలో తేమ శాతం సైతం తగ్గటం చిరుజల్లులకు సూచనగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నేడు కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు పడిపోయినట్లుగా TGSPDS శాఖ అధికారులు వెల్లడించారు.