VIDEO: 'ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి'

VIDEO: 'ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి'

NLR: ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి గురువారం తెలిపారు. ఉదయగిరి పట్టణంలోని ట్యాంక్‌‌ బండ్‌పై వాహనదారులతో ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.