బెల్లంపల్లిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

బెల్లంపల్లిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ రైతు వేదిక ఆవరణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పాల్గొని మొక్కలను నాటారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.