VIDEO: జూనియర్ కళాశాలలో అబ్దుల్ కలాం వర్ధంతి

VIDEO: జూనియర్ కళాశాలలో అబ్దుల్ కలాం వర్ధంతి

NLR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం వర్ధంతి నిర్వహించారు. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం విగ్రహానికి పూలదండలు వేసి ఆదివారం ఘన నివాళుర్పించారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా , రాష్ట్రపతి‌గా ఆయన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు.