మల్యాలలో సర్పంచ్‌కు 101, వార్డులకు 186 నామినేషన్లు
JGL: మల్యాల మండలంలో చెల్లుబాటయ్యే నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్లు ఎంపీడీవో స్వాతి తెలిపారు. మండలంలో 19 సర్పంచ్ స్థానాలకు గాను101 అభ్యర్థులు నామినేషన్లు చెల్లుబాటు కాగా, 186 వార్డుసభ్యుల స్థానాలకు గాను 507 వార్డుసభ్యుల నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు పేర్కొన్నారు. మండలంలో 11 వార్డు స్థానాలకు కేవలం ఒకే దరఖాస్తు వచ్చినట్టు తెలిపారు.