ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కేటీఆర్ తెలివి తక్కువ దద్దమ్మ: MLA మధుసూదన్ రెడ్డి
✦ కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ బదావత్ సంతోష్
✦ మరికల్‌లో HACA రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన MLA పర్ణికారెడ్డి
✦ శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ రావుల గిరిధర్
✦ బీజేపీ మహిళా ఎంపీ కంగనా రనౌత్‌ను కలిసిన ఎంపీ డీకే అరుణ