VIDEO: వినాయక మండప నిర్వహకులతో సమావేశం: డీసీపీ

MDCL: వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక మండప నిర్వాహకులతో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ నేతృత్వంలో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు.